Free Medical Cam: వరంగల్ ప్రజలకు గుడ్ న్యూస్.. 3 రోజుల ఉచిత మెగా వైద్య శిబిరం.. పరీక్షలు, మందులు ఫ్రీ..! | వరంగల్ వార్తలు (Warangal News)
Last Updated:Jul 19, 2026 10:06 PM IST వరంగల్ అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్‌లో జూలై 21-23 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం. మధుమేహం, బీపీ, థైరాయిడ్ పరీక్షలు ఉచితం. News18 ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తిస్తే అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లలేని వారికి వారి ప్రాంతంలోనే నిపుణులైన వైద్యులు…
