AP and Telangana Live News: పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలోని దక్షిణ తీర రైల్వే డివిజన్ కొన్ని గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జులై 23న కాచిగూడ నుంచి తిరుచానూరుకూ, తిరిగి జులై 24న తిరుచానూరు నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే ఆగస్టు 14, 21, 28 తేదీల్లో కొల్లం నుంచి చర్లపల్లికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.రైళ్లు ఆగే స్టేషన్ల వివరాలు:కాచిగూడ…
