ప్రభన్యూస్

Artificial Intelligence: టెస్టింగ్ కదా అని లైట్ తీసుకుంటే.. 3 కంపెనీల డేటాను యాక్సెస్ చేసి షాకిచ్చిన ఏఐ! |

Last Updated:Jul 31, 2026 8:14 AM IST టెస్టింగ్ సమయంలో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు పొరపాటున మూడు కంపెనీలను హ్యాక్ చేశాయి. ఓపెన్ ఏఐ వెల్లడించిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. టెక్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. News18 క్లాడ్ చాట్‌బాట్ సృష్టికర్త, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. టెస్టింగ్ దశలో ఉన్న తమ ఏఐ మోడళ్లు…

Read Full News

Stocks To Watch: స్విగ్గీ డౌన్‌గ్రేడ్.. మహీంద్రాకు ‘బై’ రేటింగ్! నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే

Stocks To Watch: ప్రముఖ దిగ్గజ దళారీ సంస్థలు (Brokerage Houses) భారతీయ స్టాక్ మార్కెట్‌లోని పలు కీలక కంపెనీల క్యూ1 (Q1) ఫలితాలపై తమ తాజా నివేదికలను విడుదల చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M), బజాజ్ ఫైనాన్స్, హ్యుందాయ్, ఎమ్‌జిఎల్ వంటి షేర్లపై సానుకూల ధోరణి వ్యక్తమవ్వగా.. డిజిటల్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్‌లను తగ్గించాయి. ఆయా షేర్లపై విదేశీ మరియు దేశీ సంస్థల…

Read Full News

Petrol Price Today: దేశంలో స్థిరంగా ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్స్ ఇవే | బిజినెస్

Last Updated:Jul 31, 2026 6:10 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 31కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

AP and Telangana News Live: నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు | తెలంగాణ వార్తలు

నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలోని విద్యాసంస్థలకు శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సెలవు ప్రకటించారు. నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఈ సెలవును ఆగస్టు ఎనిమిదో తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణించాలని సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. వర్షాల దృష్ట్యా విద్యార్థులు…

Read Full News

CJP Launches 'Saakshi' Platform : ప్రొటెస్టర్లకు కొత్త అండ!

నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, దాష్టీకాలను అరికట్టేందుకు సిజెపి (CJP) నూతనంగా ‘సాక్షి’ (Saakshi) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై లేదా విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించినా, హింసకు పాల్పడినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లేదా సాక్షులు తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫోటోలు, వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. Source link

Read Full News

Will Protest Again : రేపటిలోగా కేసులు ఎత్తేయకపోతే మళ్ళీ ఆందోళనలు!

నిరసనకారులపై నమోదు చేసిన కేసులను రేపటిలోగా ఉపసంహరించుకోకపోతే, విద్యార్థులను విడుదల చేయకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి ఆశుతోష్ రంకా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, బెంగాల్, ఢిల్లీలలో విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీసుల వేధింపులకు గురిచేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Source link

Read Full News

Russian Missile Attack : నివాస గృహాలపై రష్యా మిస్సైల్స్..!

ఉక్రెయిన్లోని లవివ్ (Lviv) నగరంపై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు తెగబడింది. రష్యన్ మిస్సైళ్లు నేరుగా నివాస సముదాయాలపై పడటంతో పలు బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భవనాల్లో ఉన్న పలువురు పౌరులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందాలు (Rescue Teams) శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాయి. Source link

Read Full News

Wildfire Threatens Homes : గ్రీస్లో చెలరేగిన తీవ్ర కార్చిచ్చు!

గ్రీస్లోని లెస్బోస్ దీవిలో భారీ కార్చిచ్చు చెలరేగి తీర ప్రాంత పట్టణాలకు ముప్పుగా మారింది. వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు Source link

Read Full News

Heroine: ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ పరంగా టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. రష్మిక మందన్న స్థానం ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 5:58 PM IST ప్రస్తుత డిజిటల్ యుగంలో స్టార్ డమ్ కు కొలమానం సోషల్ మీడియా అయింది. వాళ్ళ పాపులారిటీని బట్టి భారీ రేంజ్ ఫాలోవర్స్ వస్తున్నారు. మరి ఇప్పుడున్న హీరోయిన్లలో ఫాలోయింగ్ పరంగా ఉన్న టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ చూద్దామా.. News18 ఒకప్పుడు సినిమా తారల పాపులారాటీని వారు నటించిన సినిమాలు, సాధించిన బాక్సాఫీస్ హిట్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మరియు కటౌట్లు ఆధారంగా లెక్కించేవారు. కానీ,…

Read Full News

PM Modi: పరీక్షలపై మోదీ భారీ ప్రకటన.. పేపర్ లీక్ ముఠాలకు ఇక గట్టి షాక్! |

Last Updated:Jul 30, 2026 11:07 PM IST దేశంలో పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. News18 దేశంలో పరీక్షల నిర్వహణను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు విద్యా రంగంలో సంస్కరణలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తన…

Read Full News