నిరసనకారులపై నమోదు చేసిన కేసులను రేపటిలోగా ఉపసంహరించుకోకపోతే, విద్యార్థులను విడుదల చేయకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి ఆశుతోష్ రంకా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, బెంగాల్, ఢిల్లీలలో విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీసుల వేధింపులకు గురిచేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source link
Will Protest Again : రేపటిలోగా కేసులు ఎత్తేయకపోతే మళ్ళీ ఆందోళనలు!
