ప్రభన్యూస్

ప్రధాని మోదీ మార్ఫింగ్ వీడియోల కలకలం.. హైదరాబాద్‌లో మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు |

Last Updated:Jul 31, 2026 11:16 AM IST ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. News18 ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ…

Read Full News

Karthika Deepam: కార్తీక దీపం శోభా శెట్టి లవ్ స్టోరీలో దిమ్మతిరిగే ట్విస్టులు.. డాక్టర్ బాబు తమ్ముడు ఎలా బుట్టలో పడ్డాడంటే..

కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ద్వారా ‘మోనిత’గా ఫేమస్ అయింది శోభా శెట్టి. ఆమె అదే సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ తో ప్రేమాయణం నడిపించింది. అయితే ఈ లవ్ స్టోరీలో మనకు తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయి. Source link

Read Full News

Monsoon Recipes: చేమ దుంపలే కాదు.. వాటి ఆకులతో ఈ 5 వినూత్న వంటకాలు ట్రై చేయండి.. వర్షాకాలంలో అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం! |

4. చేమ ఆకుల చట్నీ: చేమ ఆకులతో రుచికరమైన చట్నీ కూడా తయారు చేయవచ్చు. ఆకులను స్వల్పంగా ఉడికించి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఉప్పుతో కలిపి మెత్తగా రుబ్బాలి. చివరగా ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేస్తే చట్నీ మరింత రుచిగా ఉంటుంది. పరాటాలు, రొట్టెలు లేదా అల్పాహారంతో తింటే అద్భుతంగా ఉంటుంది. Source link

Read Full News

Toll Tax: టోల్ రద్దు చేస్తారా? టోల్ ప్లాజాలు తొలగిస్తారా? కేంద్రం సమాధానం ఇదే! |

లోక్‌సభలో సభ్యులు తిరు తంగ తమిళసెల్వన్, డాక్టర్ గణపతి రాజ్‌కుమార్ పి. గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని రెండు కీలక అంశాలపై ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు ఇప్పటికే ఆర్‌టీఓ (RTO) రిజిస్ట్రేషన్ ఫీజులు, బీమా ప్రీమియంలు, అలాగే వాహనం పరిమాణం, ఇంజిన్ సామర్థ్యం, ఇంధన రకం వంటి అంశాల ఆధారంగా వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో, జాతీయ రహదారులపై టోల్ పన్నులను రద్దు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని వారు…

Read Full News

Healthy Breakfast: దోశ, పూరీలు కాదు.. ఉదయాన్నే జస్ట్ రూ.10 ఖర్చుతో ఈ టిఫిన్ తింటే ఎన్నో లాభాలు.. రోజంతా ఇంకేం తినకపోయినా పర్లే

ఉదయం ఖాళీ కడుపుతో పెసలు, వేరుశెనగలు, కిస్‌మిస్ తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి పరిమిత మోతాదులో, సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. Source link

Read Full News

Assam Floods: అస్సాం వరదలకు 80మంది బలి.. బాధితులకు EMI చెల్లింపులకు 6 నెలల మినహాయింపు |

అస్సాంలో వరద బాధితుల కోసం సహాయం, పునరావాసం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, జీవనోపాధి పునరుద్ధరణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అస్సాం ప్రభుత్వం కోరింది. నష్టం అంచనా , సహాయం అందించే ప్రక్రియలో మరింత సరళమైన చర్యలు చేపట్టే వీలు కల్పించేలా, ఈ వరదను “అసాధారణమైన, అత్యంత తీవ్రమైన, వేగంగా పరిణమించిన విపత్తు”గా గుర్తించాలని కోరింది ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో నిధులు కోరామనే విషయాన్ని వెల్లడించలేదు. Source…

Read Full News

Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే 5 లక్షణాలు ఇవే! అస్సలు నిర్లక్ష్యం చేయకండి బాబోయ్ |

3. ఇతర భాగాలకు నొప్పి పాకడం (Radiating Pain): కేవలం ఛాతీకే పరిమితం కాకుండా.. అక్కడ మొదలైన నొప్పి నెమ్మదిగా ఎడమ చేతికి, భుజాలకు, వీపు, మెడ, దవడ భాగాలకు వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా దవడ నొప్పి లేదా పంటి నొప్పిగా అనిపించడం కూడా గుండెపోటు ముందస్తు లక్షణం కావొచ్చని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. Source link

Read Full News

Gold Rate Today: కొనసాగుతున్న పసిడి పతనం.. భారీగా తగ్గిన గోల్డ్.. రేట్లు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్

Last Updated:Jul 31, 2026 9:11 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫైల్ ఫోటో దేశంలో బంగారం పతనం కొనసాగుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో గోల్డ్, సిల్వర్ విషయంలో…

Read Full News

Gardening Tips: కుండీలో ఈ ఒక్కటి చల్లి చూడండి.. వర్షాకాలంలో మందారం చెట్టు మొగ్గలతో కళకళలాడటం ఖాయం!

వర్షాకాలంలో గులాబీలా పూయాల్సిన మందార మొక్క ఆకులతోనే పరిమితమవుతోందా? సరైన ఎరువు, సూర్యరశ్మి, సంరక్షణతో మందార మొక్కను పుష్పాలతో నింపే చిట్కాలు తెలుసుకోండి. Source link

Read Full News

Donald Trump: భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్.. ఉద్యోగం చేయాలంటే ఇన్ని లక్షలు కట్టాల్సిందే! |

Last Updated:Jul 31, 2026 8:28 AM IST అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఓపీటీ (OPT) ద్వారా పనిచేసే వారిపై ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించాలని యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. News18 అమెరికాలో ఉన్నత విద్య చదివి, అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు, ఇతర విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పిడుగు…

Read Full News