ప్రభన్యూస్

CJP Launches 'Saakshi' Platform : ప్రొటెస్టర్లకు కొత్త అండ!



నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, దాష్టీకాలను అరికట్టేందుకు సిజెపి (CJP) నూతనంగా ‘సాక్షి’ (Saakshi) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై లేదా విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించినా, హింసకు పాల్పడినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లేదా సాక్షులు తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫోటోలు, వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 3:14 am Digital Edition : Prabhanews
CJP Launches 'Saakshi' Platform : ప్రొటెస్టర్లకు కొత్త అండ!

నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, దాష్టీకాలను అరికట్టేందుకు సిజెపి (CJP) నూతనంగా 'సాక్షి' (Saakshi) ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులపై లేదా విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించినా, హింసకు పాల్పడినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు లేదా సాక్షులు తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫోటోలు, వీడియోలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు.

Source link