ప్రభన్యూస్

Tatkal Ticket Tricks: క్షణాల్లో తత్కాల్ టికెట్… రైల్‌వన్ యాప్‌లో 8 సీక్రెట్ ట్రిక్స్ | Want a Confirmed Tatkal Ticket? Try These 8 RailOne Hacks |

వేగవంతమైన బుకింగ్ కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న ఇతర యాప్‌లను మూసివేయండి. అలాగే మంచి స్పీడ్ ఉన్న 5జీ కనెక్షన్ ఉపయోగిస్తే యాప్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. మొత్తంగా చూస్తే, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో వేగం, ముందస్తు సిద్ధత చాలా ముఖ్యం. ప్రయాణికుల వివరాలు ముందే సేవ్ చేసుకోవడం, సరైన సమయంలో లాగిన్ అవ్వడం, వేగవంతమైన చెల్లింపు మార్గాలను ఉపయోగించడం ద్వారా బుకింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసే అవకాశం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

Cyber Fraud: స్టార్ హీరోయిన్ ఖాతాలో దొంగలు పడ్డారు.. క్షణంలోనే రూ.2.43 లక్షలు మాయం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 6:35 PM IST సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే సినీ ప్రముఖులు సైతం ఆన్‌లైన్ హ్యాకర్ల వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి చేరారు. News18 సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అత్యంత భద్రతా…

Read Full News

SBI Skill Loan: ఎస్‌బీఐ సూపర్ స్కీమ్… స్కిల్ కోర్సులు చేయడానికి రూ.7.5 లక్షల వరకు లోన్ | SBI Skill Loan Scheme: Get Up to Rs 7.5 Lakh |

ఎస్‌బీఐ స్కిల్ లోన్ స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం రూపొందించిన టర్మ్ లోన్ సదుపాయం. వృత్తిపరమైన విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ రుణాన్ని విద్యార్థులు కోర్సు ఫీజులు చెల్లించడానికి, అవసరమైన స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయడానికి, శిక్షణ పూర్తి చేయడానికి అవసరమైన ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం…

Read Full News

Ram Gopal Varma: రాజకీయ నాయకుల్లారా, మీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఇక ప్రభుత్వాలు సమాధే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 6:12 PM IST వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వల్ల భవిష్యత్తులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల మనుగడకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో వివరించారు. News18 ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నిత్యం జరిగే పరిణామాలపై తనదైన…

Read Full News

LPG Rules: గ్యాస్ బుకింగ్, డెలివరీ, సబ్సిడీలపై కీలక అప్‌డేట్.. ఆగస్టు నుంచి ఈ కొత్త రూల్స్! లేదంటే బుకింగ్ బంద్! |

Last Updated:Jul 30, 2026 5:31 PM IST ఆగస్టు నుంచి ఎల్‌పీజీ వినియోగదారులకు పలు కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. గ్యాస్ బుకింగ్, e-KYC, OTP ఆధారిత డెలివరీ, కొత్త కనెక్షన్లు, ఉజ్వల సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ ధరలు, PNG కనెక్షన్ నిబంధనలపై ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త మార్గదర్శకాలు విడుదల చేశాయి. Source link

Read Full News

Telugu Heroine: మన్మథుడు హీరోయిన్ అన్షు గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే పిచ్చెక్కిపోతారు, ఫొటోస్ వైరల్

2000వ దశాబ్దం ఆరంభంలో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించింది అన్షు. నాగార్జున సరసన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ ‘మన్మధుడు’ (2002), ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ (2003) సినిమాలు చేసిన ఈ బ్యూటీ, తాజాగా బికినీ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. Source link

Read Full News

E20 Petrol: ఈ20 పెట్రోల్ అమలుపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ | No Evidence of Engine Damage From E20 Petrol, Centre Tells Lok Sabha |

ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), IIP, ఆటోమొబైల్ కంపెనీలు కలిసి ల్యాబ్ పరీక్షలు, రోడ్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించాయి. ఇందులో ఇంజిన్ మన్నిక, డ్రైవింగ్ పనితీరు, వాహనం స్టార్ట్ అయ్యే సామర్థ్యం, తుప్పు నిరోధకత, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అనేక అంశాలను పరిశీలించారు. ఈ పరీక్షలన్నీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ20 ఇంధనం సురక్షితమని నిర్ధారించాయి. ఈ అధ్యయనాల్లో పాత వాహనాల పనితీరులో కూడా పెద్దగా ఎలాంటి తేడా కనిపించలేదని…

Read Full News

OTT Horror Thriller: ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు చుక్కలే..! తెలుగులో చూడొచ్చు

ఆడియన్స్ టేస్ట్ మారింది. ఏ జానర్ సినిమా అయినా అందులో వైవిద్యం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన కొరియన్ హారర్ థ్రిల్లర్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ సినిమా ఒంటరిగా చూడకపోవడం బెటర్. Source link

Read Full News

Hair Removal Tips: అవాంఛిత రోమాలను ఎలా తొలగిస్తే మంచిది.. అలా చేస్తే లాభాలు, నష్టాలు ఇవే |

ప్రతికూలతలు: సున్నితమైన చర్మం ఉన్నవారు వాక్సింగ్ కారణంగా చర్మం ఎర్రబడటం, చికాకు, వాపు, చర్మం నల్లబడటం లేదా వెంట్రుకలు లోపలికి పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అదేవిధంగా షేవింగ్ వల్ల రేజర్ బర్న్, చిన్న చిన్న కోతలు, వెంట్రుకల కుదుళ్ల వాపు, వెంట్రుకలు లోపలికి పెరగడం వంటివి సంభవించవచ్చు. క్రమం తప్పకుండా షేవింగ్ చేయడం వల్ల చర్మం గరుకుగా అనిపించవచ్చు. Source link

Read Full News

Relationship: ఈ 6 లక్షణాలున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి.. అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు!

Relationship: కొంతమంది అమ్మాయిల ప్రవర్తన చూసి అబ్బాయిలు వారిని పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ముందు యువకులు ఎలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిలకు దూరంగా ఉండాలని కోరుకుంటారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. Source link

Read Full News