గ్రీస్‌లోని లెస్బోస్ దీవిలో భారీ కార్చిచ్చు చెలరేగి తీర ప్రాంత పట్టణాలకు ముప్పుగా మారింది. వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు
Source link
