Stocks To Watch: ప్రముఖ దిగ్గజ దళారీ సంస్థలు (Brokerage Houses) భారతీయ స్టాక్ మార్కెట్లోని పలు కీలక కంపెనీల క్యూ1 (Q1) ఫలితాలపై తమ తాజా నివేదికలను విడుదల చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M), బజాజ్ ఫైనాన్స్, హ్యుందాయ్, ఎమ్జిఎల్ వంటి షేర్లపై సానుకూల ధోరణి వ్యక్తమవ్వగా.. డిజిటల్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్లను తగ్గించాయి. ఆయా షేర్లపై విదేశీ మరియు దేశీ సంస్థల విశ్లేషణలు క్రింది విధంగా ఉన్నాయి.
Source link
Stocks To Watch: స్విగ్గీ డౌన్‌గ్రేడ్.. మహీంద్రాకు ‘బై’ రేటింగ్! నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే
