Akhil Raj Reacts to Delivery Boy Assault Controversy : మద్యం మత్తులో మా అమ్మను తిట్టాడు..!
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంపై నటుడు అఖిల్ రాజ్ స్పందిస్తూ తన వెర్షన్ను వెల్లడించారు. సదరు డెలివరీ బాయ్ తప్పుడు అడ్రస్కు పార్సిల్ ఇచ్చి వెళ్లి, ఆ తర్వాత మళ్లీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆరోపించారు. అంతేకాకుండా ఆ డెలివరీ బాయ్ మద్యం మత్తులో తన తల్లిని కూడా దుర్భాషలాడాడని,…
