Sobhita Dhulipala: నా సర్వసాన్ని ధారపోశా..! శోభిత దూళిపాళ్ల ఏమంటుందో చూశారా గురూ..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 19, 2026 1:07 PM IST అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది శోభిత దూళిపాళ్ల. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో ‘వెట్టువం’ సినిమా చేస్తున్న ఆమె, తాజాగా ఆ రోల్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. News18 అందాల తార, విలక్షణ నటి శోభిత దూళిపాళ్ల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో హవా నడిపిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత ఆమె నటించిన ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్…
