Chalo Delhi: నేడు ఇండియా కూటమి చలో ఢిల్లీ మెగా ర్యాలీ.. భారీ బందోబస్తు! |

Last Updated:Nov 01, 2026 5:40 AM IST Chalo Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి నేడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా భారీ పోరుబాటకు సిద్ధమైంది. పోలీసుల పహారా ఓటర్ల జాబితాల సవరణ కసరత్తు ప్రక్రియను నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం చలో ఢిల్లీ పేరుతో భారీ మెగా ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాజధానిలోని చరిత్రాత్మక…

Read Full News