ప్రభన్యూస్

Premane Oorilo Movie Song Launch Event | 'ప్రేమనే ఊరిలో' సాంగ్ లాంచ్ ఈవెంట్..

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాలోని కొత్త పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.#PremaneOorilo #PremaneOoriloSongs #SureshKondeti Source link

Read Full News

ఘనంగా ‘ప్రేమనే ఊరిలో’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌.. స్పెషల్ అట్రాక్షన్‌గా కామాక్షి భాస్కర్ల | తెలుగు సినిమా వార్తలు

ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో ప్రత్యేక అతిథిగా వచ్చిన హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ బాగుంది. తణికెళ్ల భరణి గారు రిలీజ్ చేసిన పాట కూడా బాగుంది. ఈ ప్రమోషన్స్‌లో నన్ను భాగస్వామిని చేసిన సురేష్ గారికి థాంక్స్. ఈ సినిమాతో శ్రీనివాస్ గారికి మంచి విజయం దక్కాలి. ఆర్టిస్టులు తెరపై అద్భుతంగా కనిపించారు. ‘ప్రేమనే…

Read Full News

Oscars-2027: ఆస్కార్స్ 2027 బరిలో ‘గోంధల్’.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 18, 2026 6:07 PM IST 2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో నిలిచేందుకు భారత్ తరపున అధికారిక ఎంట్రీ ఖరారైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18 2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో నిలిచేందుకు భారత్ తరపున అధికారిక ఎంట్రీ ఖరారైంది. ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ (Best International Feature Film) విభాగంలో ప్రాతినిధ్యం వహించేందుకు మరాఠీ థ్రిల్లర్ చిత్రం ‘గోంధల్‌’ (Gondhal)…

Read Full News

Prabhas: ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఫౌజీ రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 18, 2026 5:21 PM IST రెబల్ స్టార్ ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. ఈ సినిమా డిసెంబర్ ౩న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా దీనిపై షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. News18 పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauji) విడుదలపై ఇప్పుడు…

Read Full News

Magallu Zindhabadh: వెన్నెల కిశోర్ మగాళ్లు జిందాబాద్‌ టైటిల్ టీజర్ రిలీజ్

ప్రవీణ్‌ దర్శకత్వంలో శ్రీనందు లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘మగాళ్లు జిందాబాద్‌’ (Magallu Zindhabadh). కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, వైవా హర్ష కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్‌ టీజర్‌ విడుదల చేశారు. Source link

Read Full News

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కళ్యాణం కమనీయం జీవితం’.. ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 18, 2026 4:47 PM IST కుటుంబ సంబంధాల నేపథ్యంలో రాబోతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. News18 వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం…

Read Full News

Tollywood Hot Topic: ఇదేందిరా మావ, ‘ది ప్యారడైజ్’ సినిమాకు ‘సమ్మక్క’ టైటిల్ అంటున్నారేంటి? నాని సెన్సేషనల్ లీక్

మరికొద్ది రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Source link

Read Full News

Udayabhanu: యాంకర్ సుమపై ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్.. ఆ తెలివితేటలు అందరికీ ఉండవంటూ..

సీనియర్ యాంకర్ ఉదయభాను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, బుల్లితెర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. యాంకర్ సుమపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Source link

Read Full News

Missing Meghana: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

కథ, విశ్లేషణ: మేఘన (అమ్ము అభిరామి) అనే యువతి సడెన్‌గా అదృశ్యం కావడంతో సినిమా కథ మొదలవుతుంది. రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి (గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో, మేఘనకు కాబోయే భర్త, పోలీస్ ఏసీపీ అయిన అర్జున్ (కౌశిక్) ఈ మిస్సింగ్ కేసు విచారణను స్వయంగా తన చేతుల్లోకి తీసుకుంటాడు. దర్యాప్తులో భాగంగా.. మేఘనను చివరిసారిగా తన బైక్ పై డ్రాప్…

Read Full News

Megamsh Srihari | హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో శ్రీహరి కొడుకు మేఘాంశ్

హీరో మేఘాంశ్ శ్రీహరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. క్యాజువల్ లుక్లో కనిపించిన మేఘాంశ్ను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు సంబంధించిన విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. Source link

Read Full News