ప్రభన్యూస్

Rishabh Shetty Wife: హీరో రిషబ్ శెట్టి భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి.. అసలెలా పట్టాడో తెలుసా..? |

ఫిల్మ్‌ డైరెక్షన్‌లో డిప్లొమా పూర్తి చేసిన రిషబ్.. తర్వాత క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెరవెనుక పనిచేశాడు. 2012లో తుగ్లక్ సినిమాతో విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ‘రికీ’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. రిషబ్ ‘కిరిక్ పార్టీ’, ‘బెల్ బాటమ్’, ‘గరుడ గమన వృషభ వాహన’ వంటి పాపులర్‌ సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ సినిమాగా నిలిచిన ‘కాంతార’ డైరెక్టర్, హీరో కూడా అతడే. ఈ వెర్సటైల్ యాక్టర్ కెరీర్‌లో ఇప్పటికే మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఇందులో కాంతార కూడా ఉంది.ఫిల్మ్‌ డైరెక్షన్‌లో డిప్లొమా పూర్తి చేసిన రిషబ్.. తర్వాత క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెరవెనుక పనిచేశాడు. 2012లో తుగ్లక్ సినిమాతో విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ‘రికీ’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. రిషబ్ ‘కిరిక్ పార్టీ’, ‘బెల్ బాటమ్’, ‘గరుడ గమన వృషభ వాహన’ వంటి పాపులర్‌ సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ సినిమాగా నిలిచిన ‘కాంతార’ డైరెక్టర్, హీరో కూడా అతడే. ఈ వెర్సటైల్ యాక్టర్ కెరీర్‌లో ఇప్పటికే మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఇందులో కాంతార కూడా ఉంది.

ఫిల్మ్‌ డైరెక్షన్‌లో డిప్లొమా పూర్తి చేసిన రిషబ్.. తర్వాత క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెరవెనుక పనిచేశాడు. 2012లో తుగ్లక్ సినిమాతో విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ‘రికీ’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. రిషబ్ ‘కిరిక్ పార్టీ’, ‘బెల్ బాటమ్’, ‘గరుడ గమన వృషభ వాహన’ వంటి పాపులర్‌ సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ సినిమాగా నిలిచిన ‘కాంతార’ డైరెక్టర్, హీరో కూడా అతడే. ఈ వెర్సటైల్ యాక్టర్ కెరీర్‌లో ఇప్పటికే మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఇందులో కాంతార కూడా ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 8:24 am Digital Edition : Prabhanews