Uric Acid: మోకాళ్ల నొప్పులతో నరకం చూస్తున్నారా? యూరిక్ యాసిడ్‌ను పెంచే ఈ ఆహారాలు ఫస్ట్ ఆపండి!
Uric Acid: నాన్-వెజ్ ముట్టకపోయినా మోకాళ్ల నొప్పులు నరకం చూపిస్తున్నాయా? పాలకూర, రాజ్మా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వేగంగా పెరిగి కీళ్లను ముక్కలు చేస్తాయట! వైద్యులు హెచ్చరిస్తున్న ఆ 5 డేంజరస్ వెజ్ ఆహారాల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం… Source link
