వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినా.. మరోవైపు ఇంట్లో దోమలు, చెదపురుగులు, బొద్దింకలు, చీమలు, ఈగలు వంటి కీటకాల బెడదను కూడా పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండటం, నీరు నిల్వ ఉండటం వల్ల ఈ కీటకాలు వేగంగా పెరిగి ఇళ్లలోకి చేరుతాయి.
Source link
వర్షాకాలంలో ఊసిళ్లతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్తో తరిమికొట్టండి..!
