Monsoon Tips: వర్షాకాలంలో చక్కెర, ఉప్పు కరిగి తడిసిపోతున్నాయా?.. చెఫ్‌లు చెప్పే సూపర్ చిట్కాలు ఇవే! | లైఫ్ స్టైల్
Last Updated:Jul 18, 2026 3:31 PM IST గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉప్పు గడ్డకట్టడం, చక్కెర జిగటగా మారడం జరుగుతుంది. దీంతో వాటిని వంటల్లో ఉపయోగించడం కష్టమవుతుంది. కొన్నిసార్లు తేమ కారణంగా వింత వాసన కూడా వస్తుంది. News18 వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి ఆహ్లాదంగా అనిపించినా, ఇంట్లో ముఖ్యంగా వంటగదిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలో ఎక్కువగా కనిపించే సమస్య చక్కెర, ఉప్పు డబ్బాల్లో తేమ చేరడం. గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో…
