ఢిల్లీలో జరిగిన గ్రాండ్ కుటూర్ రన్‌వే షోకేస్ ‘ఇన్-టు ది వైల్డ్’ (Into The Wild) ఫ్యాషన్ షోలో బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ (Kriti Sanon) షోస్టాపర్‌గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాయల్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రన్‌వేపై ఎంతో గ్లామరస్‌గా ఆమె చేసిన రాంప్ వాక్ అక్కడి వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.#KritiSanon #bollywood #tollywood
Source link
