ప్రభన్యూస్

Pickle Shelf Life: ఇంట్లో చేసిన పచ్చళ్లు ఎన్ని నెలలు తినవచ్చు? నూనె ఎక్కువైతే ఏమవుతుంది? |

భారతీయుల భోజనంలో పచ్చళ్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మామిడికాయ, ఉసిరికాయ, అరటిపండు, వెల్లుల్లి, మిరపకాయ, నిమ్మకాయ వంటి పచ్చళ్లను చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి భోజనానికి అదనపు రుచిని అందిస్తాయి. అయితే ఇంట్లో తయారు చేసిన పచ్చళ్లు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని భావించి కొందరు వాటిని జాగ్రత్తలు తీసుకోకుండా ఉంచుతుంటారు. ఫలితంగా అవి అనుకున్నదానికంటే ముందుగానే పాడవుతాయి. పచ్చళ్ల తయారీలో ఉపయోగించే పదార్థాలు, ఉప్పు, నూనె, పులుపు, తేమ, తయారీ విధానం, నిల్వ చేసే పరిస్థితులు వాటి నాణ్యతపై ప్రభావం చూపుతాయి. అందుకే పచ్చళ్లు ఎందుకు పాడవుతాయి? వాటిని ఎక్కువకాలం నాణ్యంగా ఉంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోవడం అవసరం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 8:22 am Digital Edition : Prabhanews