ఇడ్లీని ప్లేట్ నుంచి తీయడానికి ప్రయత్నించినప్పుడు కింద భాగం మొత్తం ప్లేట్‌కు అంటుకుని ఇడ్లీ ఆకారం పాడవుతుంది. అయితే పిండిని సిద్ధం చేసే విధానం నుంచి ఆవిరి మీద ఉడికించే వరకు కొన్ని చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఇడ్లీలు మెత్తగా, స్పాంజ్‌లా రావడంతో పాటు ప్లేట్‌కు సులభంగా విడిపోతాయి.
Source link
Idle Making Tips: ఇడ్లీలు ప్లేట్‌కు అంటుకుంటున్నాయా?.. దూదిలా మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
