ప్రభన్యూస్

PM Kisan Status: రైతులకు మోదీ నుంచి దీపావళి గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2,000.. మీకు వస్తాయో లేదో ఇలా చెక్ చేసుకోండి! |


Last Updated:

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అయితే డబ్బులు పొందాలంటే e-KYC, ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి రికార్డుల వివరాలు సరిగ్గా ఉండాలి. అక్టోబర్ 30న డబ్బులు విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, రైతులు తమ పేమెంట్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 11:13 am Digital Edition : Prabhanews
PM Kisan Status: రైతులకు మోదీ నుంచి దీపావళి గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2,000.. మీకు వస్తాయో లేదో ఇలా చెక్ చేసుకోండి! |

Last Updated:Oct 25, 2026 11:05 AM ISTPM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అయితే డబ్బులు పొందాలంటే e-KYC, ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి రికార్డుల వివరాలు సరిగ్గా ఉండాలి. అక్టోబర్ 30న డబ్బులు విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, రైతులు తమ పేమెంట్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

Source link