Fridge Tips: ఫ్రిజ్‌ను గోడకు ఎంత దూరంలో పెట్టాలో తెలుసా?.. లేదంటే కరెంట్ బిల్లు మోత మోగుతుంది బ్రో!

ఫ్రిజ్ సరిగ్గా పనిచేయాలంటే దాని చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండటం తప్పనిసరి. ఈ ఖాళీ స్థలం వల్ల ఫ్రిజ్‌లో నుంచి వచ్చే వేడి బయటకు వెళ్లి మెషిన్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. సరైన వెంటిలేషన్ లేకపోతే ఫ్రిజ్ పనితీరు తగ్గడమే కాకుండా కరెంట్ వినియోగం కూడా పెరుగుతుంది. Source link

Read Full News

Coriander Leaves: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్తిమీర తింటే డేంజర్.. శరీరంలో ఆ పార్ట్స్‌కు రిస్క్ |

Coriander Leaves: మనం ప్రతిరోజూ వండే కూరలు, పప్పు, బిర్యానీలలో రుచి కోసం, గార్నిషింగ్ కోసం కొత్తిమీరను విరివిగా ఉపయోగిస్తుంటాం. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, కే తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి బ్రో. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. అయితే ఎంత మంచి ఆహారమైనా సరే అందరికీ పడాలని లేదని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్…

Read Full News

Aparajita Plant Care Tips: అపరాజిత మొక్క పూయడం లేదా?.. వంటింట్లోని ఈ 2 పదార్థాలతో పూలే పూలు! |

దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్కల్లో అపరాజిత మొక్క ఒకటి. నీలం, తెలుపు రంగుల్లో పూసే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, పూజలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంటి పెరట్లో, బాల్కనీలో లేదా టెర్రస్ గార్డెన్‌లో పెంచుతుంటారు. అయితే చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతుంది. మొక్క బాగా పెరుగుతుంది, తీగలు పొడవుగా విస్తరిస్తాయి, ఆకులు కూడా దట్టంగా వస్తాయి. కానీ ఒక్క…

Read Full News

Breastfeeding: పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఫోన్ వాడుతున్నారా?.. మీ బిడ్డకు ఎంత ప్రమాదమో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Jul 20, 2026 3:30 PM IST స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో చాలా మంది తల్లులు బిడ్డకు పాలు ఇస్తూనే మొబైల్‌లో చాటింగ్ చేయడం, సోషల్ మీడియా చూడడం లేదా వీడియోలు చూడడం అలవాటుగా మార్చుకుంటున్నారు. ఈ అలవాటును నిపుణులు “బ్రెగ్జిటింగ్ (Brexting)” అని పిలుస్తున్నారు. News18 తల్లిపాలు అనేవి బిడ్డకు కేవలం ఆహారం మాత్రమే కాదు, తల్లి ప్రేమ, ఆప్యాయత, భద్రతను అందించే అమూల్యమైన బంధం కూడా. బిడ్డ పుట్టిన తర్వాత తొలి కొన్ని…

Read Full News

Monsoon Vegetable: వర్షాకాలంలో రూపాయి ఖర్చు లేకుండా చికెన్ మటన్ తినొచ్చు.. ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి.. నాన్ వెజ్ కంటే హెల్తీ.. | లైఫ్ స్టైల్

Last Updated:Jul 20, 2026 3:37 PM IST వర్షాకాలం తర్వాత సహజంగా పెరిగే ‘కుటుంబా’ అడవి కూర ఇప్పుడు ఝార్ఖండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వంటకంగా మారింది. చేదు రుచి ఉన్నప్పటికీ, ఇందులోని పోషకాలు, ఔషధ గుణాల వల్ల ఆదివాసీలు తరతరాలుగా తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. News18 వర్షాకాలం ముగిసిన తర్వాత అడవులు, పొదలు, పొలాల అంచుల్లో సహజంగానే మొలిచే ఓ అడవి కూర ఇప్పుడు ఝార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది….

Read Full News

Healthy Skin: చేతి చర్మం ఊడిపోతుందా?.. ఏం కాదు అనుకుంటే పొరపాటే.. ఈ భయంకరమైన రోగాలు రావడం పక్కా..

చేతులపై చర్మం తరచూ ఊడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటో, ఇంట్లోనే సులభంగా పాటించగల చిట్కాలతో ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి. Source link

Read Full News

Newborn Witch’s Milk: పుట్టిన పిల్లల చెస్ట్ నుండి పాలు పిండుతున్నారా?.. పొరపాటున కూడా ఈ పని చేయొద్దు డేంజర్! |

పిల్లలు పుడితే అమ్మమ్మల, నాన్నమ్మల హడావుడి అంతాఇంతా కాదు. స్నానం పోయడం, మసాజ్ చేయండి, ఆయిల్ పెట్టడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు, పాలు అరిగాక తేన్పు తీసే వరకు చూడటం అన్ని ఇంట్లో ఉండే పెద్దవాళ్లు చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు పుట్టిన బిడ్డ ఛాతీ భాగం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడం లేదా రొమ్ము నుంచి పాలలాంటి తెల్లటి ద్రవం రావడం చూసి చాలామంది తల్లిదండ్రులు భయపడిపోతారు. కొంతమంది అయితే మసాజ్ చేసేటప్పుడు చేతులతో నొక్కి ఆ ద్రవాన్ని…

Read Full News

Health Alert: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడటం లేదా? ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 20, 2026 3:43 PM IST ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. News18 ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే…

Read Full News

Laundry Tips: వర్షాకాలంలో సరిగా ఆరని, తడి వాసన వచ్చే బట్టలు వేసుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే.. |

వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో బట్టలు ఆరడం పెద్ద సవాలుగా మారుతుంది. వాతావరణంలో తేమ (హ్యూమిడిటీ) ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల ఉతికిన బట్టలు గంటల తరబడి తడిగానే ఉంటాయి. ఈ తేమ కారణంగా బట్టల్లో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బట్టలను ధరించడం వల్ల చర్మవ్యాధులు, దురద, దద్దుర్లు, అలర్జీలు, ప్రైవేట్ భాగాల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

Health Tips: పగలు కుట్టేవా లేక రాత్రి కుట్టే దోమలా.. వర్షాకాలంలో ఏది ఎక్కువ ప్రమాదకరం? వైద్యులు చెప్పేది ఇదే!

వర్షాకాలంలో పగలు కుట్టే దోమలు, రాత్రి కుట్టే దోమలు రెండూ ప్రమాదకరమే. అయితే అవి వ్యాప్తి చేసే వ్యాధులు వేర్వేరుగా ఉండటంతో 24 గంటలూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Source link

Read Full News