Aloe Vera: వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా?.. మీ ఇంట్లో పెరిగే ఆ ఒక్క మొక్కతో ఊహించని మ్యాజిక్!
వర్షాకాలంలో చర్మం, జుట్టు, జీర్ణక్రియ సమస్యలు ఎక్కువయ్యే సమయంలో కలబంద సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.కలబంద జెల్, జ్యూస్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. Source link
