కస్తూరి పసుపును సంప్రదాయంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తుంటారు. శెనగపిండి, పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మంపై అదనపు నూనె, మురికిని తొలగించడంలో సహాయపడవచ్చు.
Source link
Skin Care: ఇదొక్కటి చాలు.. ముఖంపై ఉన్న ట్యాన్, మచ్చలు పోవడం ఖాయం.. ఆ అద్భుత చిట్కా ఇదే!
