ప్రభన్యూస్

Relationship: మహిళలను ఎక్కువగా వేధించే 5 సమస్యలు ఇవే.. చాలా మంది పురుషులకు ఇప్పటికీ తెలియవు!

వాస్తవానికి మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే కొన్ని భావోద్వేగాలు, మానసిక ఒత్తిడిని వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంటారు. ఇది ఎవరి తప్పు కాదు. కానీ ఈ విషయాలను అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది. Source link

Read Full News

Health Tips: రాత్రి వేళ తెలియకుండా చేసే ఈ పొరపాటుతో రోజుకు 100 సిగరెట్లు తాగినట్లే.. ఈ భయంకరమైన నిజం తెలుసుకోండి!

వానా కాలం స్టార్ట్ అయిపోయింది. అందువల్ల రాత్రిళ్లు మీరు చేసే ఈ పొరపాటు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. Source link

Read Full News

idli Maker: ఎలక్ట్రిక్ ఇడ్లీ మేకర్ vs స్టవ్‌టాప్ ఇడ్లీ పాత్ర.. ఏది ఎక్కువ సౌకర్యవంతమైనది..? | లైఫ్ స్టైల్

రెండూ మెత్తని ఇడ్లీలే ఇస్తాయి..కానీ వండే పద్దతులు వేర్వేరు .. స్టవ్ మీద పెట్టే ఇడ్లీ పాత్ర గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌పై ఉత్పత్తి అయ్యే ఆవిరిని ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ ఇడ్లీ మేకర్‌లో అంతర్నిర్మిత హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ప్రత్యేక స్టవ్ అవసరం లేకుండానే ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. రెండు పద్దతులు.. అయితే మీరు ఇంట్లో ఇడ్లీ ఎప్పుడెప్పుడు తింటారు..? రెగ్యులర్‌గా ఎంత మందికి ప్రిపేర్ చేస్తుంటారు అనే దానికంటే ఈజీగా ఇడ్లీ తయారు…

Read Full News

Bed Bugs: నల్లుల భయంతో ఖరీదైన మంచాలు, పరుపులు పారేస్తున్నారా..? పైసా ఖర్చు లేకుండా ఇలా చేయండి..! Home remedies. |

నల్లుల సమస్య మళ్లీ రాకుండా ఉండాలంటే నిరంతరం పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. వారానికి ఒకసారి బెడ్ షీట్లు, దిండు కవర్లను వేడి నీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టాలి. మంచం కింద పాత సామాన్లు, పేపర్లు, బట్టలు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోడలకు లేదా మంచాలకు ఏవైనా చిన్న చిన్న రంధ్రాలు, సందులు ఉంటే వాటిని వెంటనే మూసివేయాలి. ఖరీదైన మంచాలు, పరుపులు పారేయడం వల్ల డబ్బు వృథా అవ్వడమే తప్ప సమస్య తీరదని, పిల్లల ఆరోగ్యానికి హాని…

Read Full News

Liver Damage Symptoms: ఈ 8 లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ దెబ్బతింటునట్లే.. జాగ్రత్త బాబోయ్!

కాలేయం దెబ్బతినే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. చాలామంది వీటిని సాధారణ అలసట, గ్యాస్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిశ్శబ్ద సంకేతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం కావడం ద్వారా కాలేయ వైఫల్యాన్ని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Source link

Read Full News

Solar Panel Maintenance in Monsoon: మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా.. వర్షాకాలంలో ఇలా చేయకపోతే మొత్తం మటాష్ |

వర్షాకాలంలో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. వర్షం ప్యానెళ్లను పూర్తిగా శుభ్రం చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎప్పుడూ అలా జరగదు. వర్షంతో పాటు దుమ్ము, ఆకులు, పక్షుల రెట్టలు లేదా ఇతర వ్యర్థాలు ప్యానెళ్లపై పేరుకుపోవచ్చు. దీనివల్ల వాటిపై పడే సూర్యరశ్మి తగ్గి, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. వాతావరణం చక్కబడినప్పుడు, ప్యానెళ్లను మృదువైన గుడ్డ, స్పాంజ్ లేదా శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. శుభ్రపరిచేటప్పుడు గరుకైన బ్రష్‌లు, బలమైన…

Read Full News

మీ కార్ కలర్ మీ పర్సనాలిటీ చెబుతుందా? రెడ్, బ్లాక్, వైట్, సిల్వర్… ఈ రంగులకు అర్థాలేంటీ? | From Red to White: The Personality Behind Your Car Color |

Last Updated:Jul 17, 2026 6:07 PM IST Car Colour | కారు రంగు అనేది కేవలం అందం కోసం చేసే ఎంపిక మాత్రమే కాదు. రెడ్, బ్లాక్, వైట్, సిల్వర్… ఇలా మీరు ఎంచుకున్న రంగు మీ అభిరుచి, జీవనశైలి, వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకుందాం. Source link

Read Full News

Blue Cheese: బ్లూ చీజ్‌లో ఫంగస్ ఎందుకు ఉంటుంది..? కుళ్ళిపోయినట్లుగా ఉన్న ఎందుకు ఇష్టంగా తింటారు..? |

Blue Cheese Fungus: పిజ్జాలో అయినా, శాండ్‌విచ్‌లలో అయినా చీజ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. మొజారెల్లా, చెడ్డార్, రికోటా, ఫెటా , కాటేజ్ చీజ్ వంటి అనేక రకాల చీజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రతిదానికీ దాని ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అయితే మార్కెట్లో “బ్లూ చీజ్” కూడా లభిస్తుందని మీకు తెలుసా? ఇది పసుపు రంగులో ఉండి, దానిపై ఆకుపచ్చ-నీలి రంగు మచ్చలు ఉంటాయి. Source link

Read Full News

Obesity: ఊబకాయం చికిత్సలో కొత్త ట్రెండ్.. ఈ థెరపీలతో డయాబెటిస్ కూడా కంట్రోల్!

Obesity Treatment: ఊబకాయం తగ్గించుకోవడానికి కేవలం డైట్, జిమ్ మాత్రమే సరిపోవా? తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న GLP-1 థెరపీల డిమాండ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Skin Care: పార్లర్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే బ్యూటీ డిటాక్స్.. వీకెండ్‌లో ఈ చిన్న పనులు చేయండి! |

రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి, చర్మానికి ఎంతో అవసరం. నిద్ర సమయంలో చర్మ కణాలు పునరుద్ధరణ చెందుతాయి. దీంతో మరుసటి రోజు ముఖం మరింత తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. సీజనల్ పండ్లు, తాజా కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా సమానంగా అవసరం. వీకెండ్‌లో ఈ చిన్న చిన్న బ్యూటీ డిటాక్స్ అలవాట్లను పాటిస్తే…

Read Full News