వర్షాకాలంలో ఉక్కపోత, తేమతో పాటు సీజనల్ వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వేడి ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Source link
Health Tips: వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ ప్రమాదం తెలిస్తే పొరపాటున కూడా ముట్టుకోరు!
