ప్రభన్యూస్

Cleaning Tips: కూరగాయలను ఉప్పు నీటిలో కడుగుతున్నారా? జాగ్రత్త.. ఇలా చేస్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ! | లైఫ్ స్టైల్


Last Updated:

ఇంట్లో సులభంగా లభించే ఉప్పుతో కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చాలామంది పాటిస్తారు. ఉప్పు నీటిలో కూరగాయలను కొద్దిసేపు నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే మురికి, చిన్న కీటకాలు, కొన్ని అవశేషాలు తొలగించడానికి సహాయపడవచ్చు.

News18
News18

మనం మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత వాటిని వండే ముందు నీటితో కడగడం సాధారణంగా చేస్తుంటాం. అయితే కేవలం నీటితో కడగడం వల్ల కూరగాయలపై ఉన్న మట్టి, దుమ్ము, చిన్న పురుగులు, కొన్ని పురుగుమందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోకపోవచ్చని చెబుతారు. అందుకే ఇంట్లో సులభంగా లభించే ఉప్పుతో కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చాలామంది పాటిస్తారు. ఉప్పు నీటిలో కూరగాయలను కొద్దిసేపు నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే మురికి, చిన్న కీటకాలు, కొన్ని అవశేషాలు తొలగించడానికి సహాయపడవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 6:37 pm Digital Edition : Prabhanews
Cleaning Tips: కూరగాయలను ఉప్పు నీటిలో కడుగుతున్నారా? జాగ్రత్త.. ఇలా చేస్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 10, 2026 3:43 PM ISTఇంట్లో సులభంగా లభించే ఉప్పుతో కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చాలామంది పాటిస్తారు. ఉప్పు నీటిలో కూరగాయలను కొద్దిసేపు నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే మురికి, చిన్న కీటకాలు, కొన్ని అవశేషాలు తొలగించడానికి సహాయపడవచ్చు.News18మనం మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత వాటిని వండే ముందు నీటితో కడగడం సాధారణంగా చేస్తుంటాం. అయితే కేవలం నీటితో కడగడం వల్ల కూరగాయలపై ఉన్న మట్టి, దుమ్ము, చిన్న పురుగులు, కొన్ని పురుగుమందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోకపోవచ్చని చెబుతారు. అందుకే ఇంట్లో సులభంగా లభించే ఉప్పుతో కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చాలామంది పాటిస్తారు. ఉప్పు నీటిలో కూరగాయలను కొద్దిసేపు నానబెట్టడం వల్ల వాటి ఉపరితలంపై ఉండే మురికి, చిన్న కీటకాలు, కొన్ని అవశేషాలు తొలగించడానికి సహాయపడవచ్చు.మరింత చదవండి

Source link