BMW Full Form: BMW అంటే లగ్జరీ కార్లు, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. BMW పూర్తి పేరు ఏంటి? ఈ సంస్థ మొదట కార్లు తయారు చేసేదా? అందరి దృష్టిని ఆకర్షించే నీలం, తెలుపు రంగుల లోగో నిజంగా విమానం ప్రొపెల్లర్‌నే సూచిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే BMW గురించి మీకు తెలిసిన ఎన్నో విషయాలు కొత్తగా అనిపిస్తాయి.
Source link
GK: BMW ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? దాని లోగో ఎందుకు నీలం, తెలుపు రంగుల్లో ఉంటుందో 80% మందికి తెలియదు?
