Gold Price Forecast: బంగారం ధరలు మళ్లీ తగ్గుతాయా? వెండి కొనడానికి ఇదే సరైన సమయమా? ఈ వారం కీలకం! |
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు గత వారం నష్టాలను నమోదు చేశాయి. డిసెంబర్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన కామెక్స్ బంగారం ఫ్యూచర్స్ ఔన్సుకు 35.2 డాలర్లు, దాదాపు ఒక శాతం తగ్గి 4,181.1 డాలర్ల వద్ద ముగిశాయి. వెండి ఫ్యూచర్స్ మరింతగా పడిపోయి ఔన్సుకు 57.30 డాలర్లకు చేరాయి. ఇది 3.7 డాలర్లు లేదా 6.13 శాతం క్షీణతకు సమానం. వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు వెండి ధరలపై ఎక్కువ ప్రభావం చూపాయని విశ్లేషకులు…
