ప్రభన్యూస్

Hydrogen Train: వందే భారత్‌కు పోటీగా హైడ్రోజన్ రైలు… అసలు రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? | Hydrogen Train vs Vande Bharat Train |

రైల్వే శాఖ హైడ్రోజన్ రైళ్లపై నమ్మకం పెట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. భారతీయ రైల్వేలు తమ ప్రధాన బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో దాదాపు 99 శాతం విద్యుదీకరణ పూర్తి చేశాయి. అయినప్పటికీ కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఇంకా విద్యుత్ లైన్లకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, చారిత్రక వారసత్వ మార్గాలు ఇందులో ఉన్నాయి. విద్యుత్ లైన్లు లేని, పర్యావరణ పరంగా సున్నితమైన మార్గాలకు హైడ్రోజన్ రైళ్లు మంచి పరిష్కారంగా భావిస్తున్నారు. కాల్కా-షిమ్లా రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే,…

Read Full News

Stocks To Watch: నేడు షేర్ మార్కెట్లో దుమ్ములేపే స్టాక్స్ ఇవే.. బ్రొకరేజ్ కంపెనీల టాప్ లిస్ట్! | బిజినెస్

వివిధ కంపెనీల స్టాక్స్ పై బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 1. బిహెచ్ఈఎల్ (BHEL) పై భిన్నాభిప్రాయాలు CLSA (అండర్‌పర్‌ఫార్మ్ కాల్ – టార్గెట్ రూ. 306): కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 40 శాతం పెరిగినప్పటికీ, లాభాల్లో 45 శాతం ఇతర ఆదాయం (Other Income) నుంచే వచ్చింది. థర్మల్ ఎక్విప్‌మెంట్ రంగంలో ఎల్‌అండ్‌టీ, థెర్మాక్స్ మరియు చైనా కంపెనీల నుండి పోటీ పెరుగుతుండటంతో ఈ షేరుకు ‘అండర్‌పర్‌ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగించింది. UBS…

Read Full News

RBI New Rule: బ్యాంకులు జప్తు చేసుకున్న ఇళ్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం | Banks Cannot Return Seized Properties to Defaulting Borrowers, Says RBI |

సాధారణంగా బ్యాంకులు తమ రుణ కార్యకలాపాల్లో భాగంగా ఆస్తులను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. హోమ్ లోన్, ప్రాపర్టీ లోన్ తీసుకొని రుణాలు చెల్లించకపోవడం వల్ల అవి నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్‌పీఏలు) మారితే, బ్యాంకులు చట్టపరమైన లేదా ఒప్పందపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా, రుణానికి హామీగా పెట్టిన స్థిరాస్తిపై బ్యాంకులు యాజమాన్య హక్కులు పొందవచ్చు. అంటే ఇల్లు, భూమి వంటి ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు….

Read Full News

New Business Idea: రూ.30 వేలతో మొదలై రూ.10 కోట్లకు.. అదిరే బిజినెస్ ఐడియా!

కూరగాయలు, ఫ్రూట్స్ ఎండబెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు.. ఈ సీక్రెట్ తెలిస్తే మీరూ వెంటనే స్టార్ట్ చేస్తారు! Source link

Read Full News

Home Loan: సిబిల్ స్కోర్ 800 ఉన్నా, హోమ్ లోన్ వస్తుందన్న గ్యారెంటీ లేదు… ఎందుకో చెప్పిన సీఏ | Home Loan Can Get Rejected Even With Excellent CIBIL | బిజినెస్

హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ, బ్యాంకులు కేవలం ఆదాయం ఆధారంగా హోమ్ లోన్లు ఇవ్వవని వివరించారు. రుణగ్రహీత ప్రొఫైల్, ఆదాయ స్థిరత్వం, వ్యాపార పరిస్థితి, క్రెడిట్ చరిత్ర, ఆస్తి నాణ్యత, చట్టపరమైన పత్రాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. హోమ్ లోన్ ఆమోదంలో బ్యాంకులు సాధారణంగా మూడు ప్రధాన రిస్కులను పరిశీలిస్తాయి. 1. రుణగ్రహీత రిస్క్: వ్యక్తి లోన్‌ను తిరిగి చెల్లించగలడా అనే అంశాన్ని…

Read Full News

Petrol Diesel Sales: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణమిదే | Indias Fuel Demand Rises Sharply in July First Half on Strong Petrol Diesel |

జూన్‌తో పోలిస్తే జూలైలో అమ్మకాలు తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. సాధారణంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉండే జూన్ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఆ నెలలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు జూలై 1 నుంచి 15 వరకు స్వల్పంగా 0.7 శాతం పెరిగి 3,15,400 టన్నులకు చేరాయి. అయితే జూన్ తొలి 15 రోజుల్లో నమోదైన 3,51,400 టన్నులతో పోలిస్తే 10.3 శాతం తక్కువగా ఉన్నాయి….

Read Full News

Farmer News: వరి, గోధుమ పండిస్తున్నారా? రైతులకు కేంద్రం బిగ్ అలర్ట్ | ICAR’s Big Farming Vision for 2047: Less Rice and Wheat, More Nutritious Crops |

ఈ పథకానికి మానిటరింగ్, ఎవాల్యుయేషన్, లెర్నింగ్ అండ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (MELIA) ప్లాట్‌ఫామ్, కేంద్ర డేటా నిర్వహణ వ్యవస్థ, జ్ఞాన ప్రచారం, కమ్యూనికేషన్ వ్యూహం, జాతీయ లింగ సమానత్వ వేదికలు మద్దతుగా ఉంటాయని జాట్ తెలిపారు. ప్రధాని సూచనల మేరకు ఐసీఏఆర్ రాష్ట్రాల వారీగా శాస్త్రీయ ఆధారాలతో వ్యవసాయ రోడ్‌మ్యాప్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అసోం, మహారాష్ట్ర, గోవా తర్వాత పశ్చిమ బెంగాల్ రోడ్‌మ్యాప్‌ను ఈ వారం విడుదల చేశారు. మిగిలిన రాష్ట్రాలకు కూడా…

Read Full News

Railway Station: ప్రధాని మోదీ చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం | Hitech City Railway Station inaugurated by PM Modi on July 17 |

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేయబడిన 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. ‘వారసత్వం కూడా, వికాసం కూడా’ అనే భావనకు అనుగుణంగా పునరాభివృద్ధి చేపట్టబడిన ఈ స్టేషన్లు, ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం,…

Read Full News

OnePlus: వన్‌ప్లస్ భారత్ నుంచి వెళ్లిపోతుందా? ఈ మొబైల్ కొనొచ్చా? మీ ప్రశ్నలకు సమాధానాలివే |

వన్‌ప్లస్‌లా రియల్‌మీ ప్రపంచవ్యాప్తంగా మూసివేస్తుందని బ్లూమ్‌బర్గ్ చెప్పలేదు. బదులుగా, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఐస్‌లాండ్ వంటి నార్డిక్ ప్రాంతాలపై రియల్‌మీ ఎక్కువ దృష్టి పెట్టాలని ఒప్పో భావిస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఈ మార్కెట్లలో రియల్‌మీకి మంచి ఫలితాలు వచ్చాయని సమాచారం. ఒప్పో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని విషయం తెలిసిన వ్యక్తిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అమెరికా, యూరప్, భారత్ వంటి మార్కెట్లలో తగ్గుతున్న వృద్ధి, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు…

Read Full News

Railway: రైల్వే బోర్డు కీలక నిర్ణయం… ఉద్యోగులకు ఇంటి నిర్మాణ రుణంపై వడ్డీ రేటు ఫిక్స్ | Railway Board Fixes 7.1% Interest Rate on HBA Interest |

రైల్వే ఉద్యోగులు అంటే భారతీయ రైల్వే శాఖలో పనిచేసే ఉద్యోగులు అని అర్థం. ఇందులో రైలు డ్రైవర్లు (లోకో పైలట్లు), టికెట్ చెకింగ్ సిబ్బంది (టీటీఈలు), స్టేషన్ మాస్టర్లు, ఇంజినీర్లు, రైల్వే వర్క్‌షాప్ సిబ్బంది, క్లర్కులు, ఆఫీస్ ఉద్యోగులు ఇలా రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉన్న రైల్వే ఉద్యోగులకు ఇల్లు నిర్మించుకోవడం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్…

Read Full News