ప్రభన్యూస్

Health Tips: ఉదయం లేవగానే తల తిరుగుతోందా? ఈ కారణాలను నిర్లక్ష్యం చేయకండి! |

Health Tips: రాత్రంతా హాయిగా నిద్రపోయి ఉదయం లేవగానే శరీరం ఎంతో ఉత్సాహంగా, తేలికగా ఉండాలని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. కానీ కొందరికి మంచం మీద నుంచి లేవగానే తల గిర్రున తిరగడం, కళ్లు చీకట్లు కమ్మినట్లు అనిపించడం, కాళ్ల కింద భూమి కదులుతున్న భావన కలగడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మరికొందరికి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతామేమోనన్న భయం వేస్తుందని తెలుపుతున్నారు. కాసేపు కూర్చుంటే ఈ సమస్య తగ్గిపోతుందని చాలామంది దీనిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారని పేర్కొంటున్నారు. అయితే ఉదయం నిద్రలేవగానే పదేపదే తలతిరగడం అనేది నాడీ వ్యవస్థ, లోపలి చెవిలోని బ్యాలెన్స్ లోపాలు, రక్తపోటులో మార్పులు లేదా అంతర్గత ఆరోగ్య సమస్యలను తెలియజేసే బలమైన సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఉదయం తలతిరగడానికి దారితీసే ఆ 5 ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 10:26 pm Digital Edition : Prabhanews