Petrol Price: హైదరాబాద్, విజయవాడ, విశాఖలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
Petrol Price Today: మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి? అంతర్జాతీయంగా చమురు ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. Source link
Petrol Price Today: మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి? అంతర్జాతీయంగా చమురు ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. Source link
Last Updated:Jul 18, 2026 5:49 PM IST Pawan Chandana: లెక్కల్లో వీక్, గణిత పరీక్షలో కేవలం 51 మార్కులతో ఉత్తీర్ణుడైన ఓ విద్యార్థి.. నేడు భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయానికి కీలక వ్యక్తిగా నిలిచాడు. స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు పవన్ చందన ప్రయాణం పట్టుదల, కృషి ఉంటే ఏ బలహీనతనైనా విజయంగా మార్చుకోవచ్చని నిరూపించే స్ఫూర్తిదాయక గాథ. News18 భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశపు…
E20 Petrol: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి రావడంతో వాహనదారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇంధనం వాడితే వాహనాల మైలేజ్ తగ్గుతుందా? పాత కార్లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కొత్త వాహనాలకు ఇది ఎంత వరకు అనుకూలం? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. Source link
ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటే పరిస్థితి ఏంటి?చాలా మందికి ఇల్లు, దుకాణం ఒకే భవనంలో ఉంటాయి. ఉదాహరణకు కింద దుకాణం, పై అంతస్తులో ఇల్లు ఉండవచ్చు లేదా ఇంటి ముందు భాగంలో దుకాణం, వెనుక భాగంలో నివాసం ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్ నివాస (డొమెస్టిక్) కేటగిరీలో ఇంటి యజమాని పేరుపై ఉంటే, ఆ వ్యక్తి PM సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, విద్యుత్ కనెక్షన్ కమర్షియల్‌గా…
EPFO Vishwas 2026 Scheme: పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ (EPF) వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ‘విశ్వాస్ 2026’ పేరుతో ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యజమానులు పెనాల్టీలు, నష్టపరిహారాలు, రికవరీ కేసులకు సంబంధించిన వివాదాలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. Source link
2026 జూన్ 30 నాటి గణాంకాల ప్రకారం, ఈ ఫండ్ తన బెంచ్‌మార్క్ అయిన నిఫ్టీ 500 ఇండెక్స్‌తో పోలిస్తే ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాలంలోనే కాకుండా ప్రారంభం నుంచి కూడా మెరుగైన రాబడులు ఇచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. ఫండ్ ప్రారంభం నుంచి చూస్తే, దీని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 13.14 శాతంగా ఉండగా, నిఫ్టీ 500 ఇండెక్స్‌కు అది 5.74 శాతంగా…
అదే సమయంలో, రైల్వే మాన్యువల్స్‌లో ఉపయోగిస్తున్న ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ అనే పదాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పదం ప్రయాణికుడిని ఒక వర్గంగా గుర్తించేలా ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం, వర్గీకరణను ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు అనుసంధానించాలని సూచించింది. అంటే, ‘సెకండ్ క్లాస్ కోచ్’ అనే విధంగా పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్‌మైకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చేసింది. 2015లో కదులుతున్న…
మింట్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని సుమారు 60 దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని దేశాలు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీని స్వీకరించగా, మరికొన్ని దేశాలు ఎంపిక చేసిన డినామినేషన్లలో మాత్రమే అమలు చేస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా పాలిమర్ $10 నోటును విడుదల చేసింది. అనంతరం 1998లో రొమేనియా పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టిన తొలి యూరోపియన్ దేశంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా,…
Last Updated:Jul 17, 2026 2:42 PM IST Gold Prices | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, వడ్డీ రేట్లపై అంచనాలు గోల్డ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, పెట్టుబడిదారులు ఏ విషయాలు గమనించాలో తెలుసుకుందాం. Source link
డెలివరీ ప్యాకేజీపై ఉండే షిప్పింగ్ స్టిక్కర్‌లో సాధారణంగా కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, ఈమెయిల్ ఐడీ, కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసిన వస్తువు వివరాలు కూడా ఉంటాయి. ఈ సమాచారం తప్పు వ్యక్తుల చేతికి వెళ్తే, దాన్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. చివరికి అది ఆర్థిక మోసంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మోసం మీరు పారేసిన పార్సిల్ బాక్స్‌తోనే మొదలవుతుంది. మోసగాళ్లు చెత్త…