ప్రభన్యూస్

OnePlus: వన్‌ప్లస్ భారత్ నుంచి వెళ్లిపోతుందా? ఈ మొబైల్ కొనొచ్చా? మీ ప్రశ్నలకు సమాధానాలివే |

oneplus shutdown in india, oneplus shutdown why, oneplus shutdown globally, oneplus shutdown 2027, oneplus shutdown news, oneplus shutdown button, oneplus shutdown rumours, వన్‌ప్లస్ ఇండియా తాజా వార్తలు, వన్‌ప్లస్ కంపెనీ భవిష్యత్తు, ఒప్పో కంపెనీ తాజా సమాచారం, వన్‌ప్లస్ ఇండియా, వన్‌ప్లస్ అప్‌డేట్oneplus shutdown in india, oneplus shutdown why, oneplus shutdown globally, oneplus shutdown 2027, oneplus shutdown news, oneplus shutdown button, oneplus shutdown rumours, వన్‌ప్లస్ ఇండియా తాజా వార్తలు, వన్‌ప్లస్ కంపెనీ భవిష్యత్తు, ఒప్పో కంపెనీ తాజా సమాచారం, వన్‌ప్లస్ ఇండియా, వన్‌ప్లస్ అప్‌డేట్

వన్‌ప్లస్‌లా రియల్‌మీ ప్రపంచవ్యాప్తంగా మూసివేస్తుందని బ్లూమ్‌బర్గ్ చెప్పలేదు. బదులుగా, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఐస్‌లాండ్ వంటి నార్డిక్ ప్రాంతాలపై రియల్‌మీ ఎక్కువ దృష్టి పెట్టాలని ఒప్పో భావిస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఈ మార్కెట్లలో రియల్‌మీకి మంచి ఫలితాలు వచ్చాయని సమాచారం. ఒప్పో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని విషయం తెలిసిన వ్యక్తిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అమెరికా, యూరప్, భారత్ వంటి మార్కెట్లలో తగ్గుతున్న వృద్ధి, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా ఒప్పో నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. (image: OnePlus India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:30 pm Digital Edition : Prabhanews