ప్రభన్యూస్

25 July, 2026 09:43

[title  🔴 బ్రేకింగ్ న్యూస్ :: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.] 🔴 బ్రేకింగ్ న్యూస్కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి ప్రభ న్యూస్ కామారెడ్డి , జూలై 25 కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ పురుషుడు మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి…

Read Full News

వ్యక్తిగత పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు చెక్ , రామ్ మందిర్ సబ్ సెంటర్‌లో ఆరోగ్య శిబిరం.

వ్యక్తిగత పరిశుభ్రతతోనే అంటువ్యాధులకు చెక్ , రామ్ మందిర్ సబ్ సెంటర్‌లో ఆరోగ్య శిబిరం. 130 మందికి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా జులై 24 : కామారెడ్డి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని రామ్ మందిర్ సబ్ సెంటర్‌లో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 130 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది…

Read Full News

పేపర్ లీకేజీల వివాదం: దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం – 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్.

పేపర్ లీకేజీల వివాదం: దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం – 26 రోజుల నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్. ప్రభ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఉధృత నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గత 26 రోజులుగా ఢిల్లీ వేదికగా నిరాహార దీక్ష చేపడుతున్న ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రుల సమక్షంలో గురువారం రాత్రి తన…

Read Full News

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును,నిరసిస్తూ చర్లలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో,భారీ నిరసన కార్యక్రమం.

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును,నిరసిస్తూ చర్లలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో,భారీ నిరసన కార్యక్రమం. ప్రభ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల :: లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో తో పాటు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ నాయుడు మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద…

Read Full News

24 July, 2026 12:39

[title   నిజాంసాగర్ చౌరస్తాలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రజల భద్రత.] 🛑 నిజాంసాగర్ చౌరస్తాలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రజల భద్రత. ట్రాఫిక్ నియంత్రణకు కామారెడ్డి పోలీసుల చర్య ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా :: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించి, ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కామారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణ…

Read Full News

నకిలీ సంతకం–అధికారిక సీల్‌తో సంక్షేమ పథక ాల మోసం యత్నం ప్రభుత్వ వైద్యుడి ఫిర్యాదుతో క ేసు నమోదు.. సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసుల ు

నకిలీ సంతకం–అధికారిక సీల్‌తో సంక్షేమ పథకాల మోసం యత్నంప్రభుత్వ వైద్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు.. సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా , జూలై 22: ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్‌ను నకిలీ చేసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అక్రమంగా పొందేందుకు ప్రయత్నించిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనపై ప్రభుత్వ వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి…

Read Full News

ఏజెన్సీ గిరిజన ప్రాంతాల అభివృద్దే జిల్ల ా పోలీసుల లక్ష్యం

ఏజెన్సీ గిరిజన ప్రాంతాల అభివృద్దే జిల్లా పోలీసుల లక్ష్యం. సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మించడం అభినందనీయం… జిల్లా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్న చర్ల పోలీసులు… గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలి… విద్య ద్వారానే చిన్నారులకు బంగారు భవిష్యత్తు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రభ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల : మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు ఈ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి…

Read Full News

పాత పెన్షన్ సాధన ఉద్యమానికి ఉద్యోగులంతా ఏకమవ్వాలి

పాత పెన్షన్ సాధన ఉద్యమానికి ఉద్యోగులంతా ఏకమవ్వాలి. ఆగస్టు 23న "హైదరాబాద్ చలో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపు ప్రభన్యూస్ కామారెడ్డి జిల్లా. రాష్ట్రస్థాయిలో పాత పెన్షన్ విధానం సాధన కోసం చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సహకరించి విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సీతాఫజ్ఞ పిలుపునిచ్చారు.బుధవారం కామారెడ్డి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా…

Read Full News

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కా మారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ ష్యం ఎంతకాలం..?

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? గుంతలమయమైన కామారెడ్డి ప్రధాన రహదారులపై అధికారుల నిర్లక్ష్యం ఎంతకాలం..? కొత్త బస్టాండ్–రైల్వే గేట్ మార్గం దుస్థితి.. వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారిన రహదారులు.. తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్ ప్రభ న్యూస్ | కామారెడ్డి | జూలై 21: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు రోజురోజుకూ అధ్వానంగా మారుతూ ప్రజలకు నరకయాతనను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు, అలాగే గాంధారమ్మ ఆసుపత్రి వైపు వెళ్లే…

Read Full News

జస్ట్ రూ.400 కడితే చాలు.. మీకిష్టమైన కాలేజీలో డిగ్రీ సీటు గ్యారెంటీ!

విద్యార్థులకు టీఎస్ సర్కార్ లాస్ట్ ఛాన్స్.. డెడ్‌లైన్ ఎప్పుడో చూశారా? ఇదే ఆఖరి అవకాశం.. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా మీకు డిగ్రీ సీటు దొరకదు! Source link

Read Full News