ప్రభన్యూస్

AP and Telangana Live News: యాదగిరిగుట్ట ఆలయంలో నేడు వరుణ యాగం | తెలంగాణ వార్తలు


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 మంది ప్రత్యేక అధికారుల నియామకం

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ (సీజనల్) పరిస్థితులను పర్యవేక్షించేందుకు, ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు:
* హైదరాబాద్ – జయేష్ రంజన్, ఐఏఎస్
* రంగారెడ్డి – వికాస్ రాజ్, ఐఏఎస్
* కరీంనగర్ – బెన్హూర్ మహేష్ దత్ ఎక్కా, ఐఏఎస్
* మెదక్ – వాణీ ప్రసాద్, ఐఏఎస్
* నిజామాబాద్ – డాక్టర్ యోగితా రాణా, ఐఏఎస్
* నల్గొండ – హరిచందన దాసరి, ఐఏఎస్
* ఆదిలాబాద్ – ఇలంబరితి కె., ఐఏఎస్
* వరంగల్ – శ్రీదేవసేన, ఐఏఎస్
* మహబూబ్‌నగర్ – వి.పి. గౌతమ్, ఐఏఎస్
* ఖమ్మం – అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 July 2026, 9:41 am Digital Edition : Prabhanews
AP and Telangana Live News: యాదగిరిగుట్ట ఆలయంలో నేడు వరుణ యాగం | తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 మంది ప్రత్యేక అధికారుల నియామకంతెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ (సీజనల్) పరిస్థితులను పర్యవేక్షించేందుకు, ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.
జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు:* హైదరాబాద్ – జయేష్ రంజన్, ఐఏఎస్* రంగారెడ్డి – వికాస్ రాజ్, ఐఏఎస్* కరీంనగర్ – బెన్హూర్ మహేష్ దత్ ఎక్కా, ఐఏఎస్* మెదక్ – వాణీ ప్రసాద్, ఐఏఎస్* నిజామాబాద్ – డాక్టర్ యోగితా రాణా, ఐఏఎస్* నల్గొండ – హరిచందన దాసరి, ఐఏఎస్* ఆదిలాబాద్ – ఇలంబరితి కె., ఐఏఎస్* వరంగల్ – శ్రీదేవసేన, ఐఏఎస్* మహబూబ్‌నగర్ – వి.పి. గౌతమ్, ఐఏఎస్* ఖమ్మం – అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్

Source link