ప్రభన్యూస్

Rythu Bharosa: రైతులకు అలర్ట్.. జూలై 5లోపు ఈ పని చేయకపోతే రూ.12 వేలు హాంఫట్..! |

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సహాయంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర సాగు ఖర్చులకు రైతులకు కొంత ఊరట లభిస్తోంది. Source link

Read Full News

Eggs Price: కోడిగుడ్డు ధరలు అమాంతం పెరుగుతున్నాయి.. త్వరలో రూ.10కు.. | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 26, 2026 7:45 PM IST తెలంగాణలో కోడిగుడ్ల ధరలు మూడు నెలల్లో రూ.4 నుంచి రూ.8కు పెరిగి, త్వరలో రూ.10కు చేరే అవకాశం, ఉత్పత్తి తగ్గుదల, దాణా ఖర్చులు, ఎగుమతులు కారణంగా వినియోగదారులకు భారము eggs వీకెండ్‌ వస్తే చికెన్‌, మటన్‌తో పాటు కోడిగుడ్ల కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతాయి. అయితే ఈసారి వినియోగదారులకు షాక్ ఇస్తోంది చికెన్ కాదు.. కోడిగుడ్డు ధర. గత మూడు నెలల్లో గుడ్ల ధరలు వరుసగా పెరుగుతూ…

Read Full News

Telangana: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు..! |

Last Updated:Jun 26, 2026 8:33 PM IST డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈగల్ ఫోర్స్ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, టోల్ ఫ్రీ 1908 ద్వారా కఠిన చర్యలు చేపడుతోంది + News18 డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా…

Read Full News

AP Telangana Weather: భారీ ద్రోణి ఎఫెక్ట్.. 7 రోజుల వర్ష హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు | తెలంగాణ వార్తలు

భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం 2026 జూన్ 26 రాత్రి 8:30 గంటలకు విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ బులెటిన్ ప్రకారం, జూన్ 26 రాత్రి నుంచి జూన్ 27 ఉదయం వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 40-50…

Read Full News

AP and Telangana News Live: బీహార్‌లో అగ్ని ప్రమాదం.. రంగంలో 21 పైరింజన్లు | తెలంగాణ వార్తలు

ధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి.   Source link

Read Full News

హైదరాబాద్.. బోరబండలో వ్యక్తి ఆత్మహత్య? ‘సర్‌’లో పేరు లేదని ఆందోళన? | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 29, 2026 10:20 AM IST తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల అధికారులు.. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. జాబితా ప్రకారం.. ఆయా ఓటర్లు నిజంగా ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. తద్వారా నిజమైన ఓటర్లను మాత్రమే లిస్టులో పేర్లు ఉంచుతున్నారు. తద్వారా వారు మాత్రమే ఇకపై ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. వారికి మాత్రమే.. ప్రభుత్వ పథకాలు అందే ఛాన్స్ ఉంటుంది. ఓటరుగా గుర్తింపు లేని వారికి ప్రభుత్వం పథకాలు లభించవు….

Read Full News

Rythu Bharosa: కొత్త రైతులకూ రైతు భరోసా. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వ ప్రకటన

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం కొత్త రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. ఐతే.. ఈ విషయంలో రైతులకు అనేక సందేహాలు ఉండొచ్చు. వాటికి పూర్తి వివరాల్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. తద్వారా తప్పనిసరిగా రైతు భరోసా మనీని పొందవచ్చు. Source link

Read Full News

అమెరికా వద్దంటోంది.. ఇండియా లేవంటోంది.. H-1B రిటర్నీలకు జాబ్ కష్టాలు |

ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల H-1B రిటర్నీలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడా వారికి ఉద్యోగాలు దొరకట్లేదు. మరోలా చెప్పాలంటే.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి యువతకే చాలట్లేదు. ఇక అమెరికా నుంచి వచ్చే వారికి హై శాలరీలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దాంతో.. ఈ రిటర్నీల పరిస్థితి.. వెనక గొయ్యి, ముందు నుయ్యిలా మారింది. Xpheno డేటా ప్రకారం 2026లో ఇప్పటికే 7,300 మంది US నుంచి తిరిగి వచ్చారు. ఈ…

Read Full News

Methane emissions: హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్.. ప్రపంచంలో 4వ పెద్ద మీథేన్ ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు |

మీథేన్ ఉత్పత్తి వల్ల కలిగే మరో ప్రధాన నష్టం గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పాటు. ఇది శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుకి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెరగగలవు. లీచేట్ వల్ల మట్టి, నీటి కాలుష్యం తీవ్రమవుతాయి. స్థానిక వ్యవసాయం, జంతువులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. EDF, RMI రిపోర్టుల ప్రకారం ప్రపంచ మీథేన్ ఉత్పత్తిలో.. చెత్త నుంచి 20 శాతం వరకు వస్తోంది. హైదరాబాద్‌లో ఇది వాతావరణ సమస్యల్ని…

Read Full News

స్మార్ట్ మీటర్ల పనుల కోసం మూడు రోజుల పవర్ కట్.. తెలంగాణలో ఆ జిల్లాలో విద్యుత్ సరఫరా బంద్..!

హనుమకొండలో టీజీ ఎన్పీడీసీఎల్ స్మార్ట్ మీటర్ల పైలట్ ప్రాజెక్టు పనుల కోసం జూన్ 27-29 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత, ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి Source link

Read Full News