హనుమకొండలో టీజీ ఎన్పీడీసీఎల్ స్మార్ట్ మీటర్ల పైలట్ ప్రాజెక్టు పనుల కోసం జూన్ 27-29 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత, ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
Source link
స్మార్ట్ మీటర్ల పనుల కోసం మూడు రోజుల పవర్ కట్.. తెలంగాణలో ఆ జిల్లాలో విద్యుత్ సరఫరా బంద్..!
