Cancer Symptoms: పిల్లల్లో ఈ లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు..! | వరంగల్ వార్తలు (Warangal News)
Last Updated:Jul 02, 2026 6:45 PM IST పిల్లల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. లుకేమియా, లింఫోమా వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జన్యుపరమైన లోపాలు ప్రధాన కారణం. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువు. + News18 ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరిగి ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధినే క్యాన్సర్‌గా పరిగణిస్తారు. పెద్దలకే పరిమితమని భావించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారుల్లో…
