ప్రభన్యూస్

Bamboo Art: పుట్టుకతో వికలాంగుడే.. కానీ వెదురుకు ప్రాణం పోస్తున్న కళాకారుడు.. ఆదిలాబాద్ గిరిజనుడి అద్భుత ప్రతిభ..! |

Last Updated:Jun 27, 2026 2:27 PM IST ఆదిలాబాద్ నార్నూర్ లోని కొలాం గిరిజనులు ఆత్రం జలపతిరావు, మడావి రాము వెదురుతో గృహాలంకరణ కళాఖండాలు తయారు చేసి జాతరల్లో అమ్ముతూ మహిళలకు శిక్షణ ఇస్తున్నారు + News18 పుట్టుకతోనే శారీరక వైకల్యం అతనికి ఎదురైనా, తనలోని కళా ప్రతిభను మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు. అడవిలో నుంచి తండ్రి తీసుకొచ్చే సాధారణ వెదురుకు తన చేతులతో ప్రాణం పోసి అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తున్నాడు. అతనికి మామ వరుస…

Read Full News

Hyderabad: అమెరికాలో చీటింగ్.. ఆపై చేతబడి చేస్తానంటూ బెదిరింపులు.. కట్‌చేస్తే ఎయిర్ పోర్టులో బుక్! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 27, 2026 2:41 PM IST Hyderabad: అమెరికాలో మోసాలకు పాల్పడి దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒక ఎన్నారై పూజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ప్రతీకాత్మక చిత్రం చామర్తి రామలచ్చారావు అనే ఎన్నారై పూజారిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. చామర్తి రామలచ్చారావు అమెరికాలో పూజారిగా పనిచేస్తూ అక్కడ కూడా పలు చీటింగ్‌లకు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి….

Read Full News

పిడుగుపాటుతో 21 ఆవులు మృతి.. రూ.10 లక్షల నష్టం.. రోడ్డున పడిన రైతు కుటుంబం..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 27, 2026 2:43 PM IST రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న మార్పులు, పిడుగుపాట్ల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు పెరుగుతున్నాయి. News18 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న మార్పులు, పిడుగుపాట్ల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు పెరుగుతున్నాయి. అలాంటి హృదయ విదారక ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది….

Read Full News

తప్పిపోయిన కొడుకును 11 ఏళ్ల తర్వాత కలిసిన తల్లిదండ్రులు.. కన్నీళ్లు పెట్టించే కథ! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 27, 2026 5:17 PM IST విధి వక్రించినా.. తల్లిదండ్రుల ఆశ మాత్రం వమ్ముకాలేదు. 11 ఏళ్లుగా తమ కుమారుడి కోసం ఎదురుచూసిన ఓ కుటుంబానికి చివరకు ఆనంద క్షణాలు దక్కాయి. News18 విధి వక్రించినా.. తల్లిదండ్రుల ఆశ మాత్రం వమ్ముకాలేదు. 11 ఏళ్లుగా తమ కుమారుడి కోసం ఎదురుచూసిన ఓ కుటుంబానికి చివరకు ఆనంద క్షణాలు దక్కాయి. 13 ఏళ్ల వయసులో వలస వెళ్లిన సమయంలో తప్పిపోయిన బాలుడు, 24 ఏళ్ల యువకుడిగా…

Read Full News

Today Top 10 News: శిథిలాల కింద 50 వేల మంది.. నటుడు భాగ్యరాజ్ మృతి.. నేటి టాప్ 10 న్యూస్ మీకోసం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు త్యాగం చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ——————————- 2.నేను కుల రాజకీయాలు చేయను మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్….

Read Full News

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై 15 నుంచి కొత్త ఆరోగ్య పథకం | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 27, 2026 8:19 PM IST ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే, రాబోయే జులై 15వ తేదీ నుండి ఉద్యోగుల కొరకు నూతన ఆరోగ్య పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని ట్రస్ట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రతీకాత్మక చిత్రం Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన…

Read Full News

AP and Telangana News Live: మహారాష్ట్రలో TET పేపర్ లీక్.. సిట్ విచారణకు ఆదేశించిన సీఎం ఫడ్నవీస్ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

CM Revanth Nalgonda Visit Today: నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13,000 కోట్ల HAM రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన | తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన షెడ్యూల్ & టైమింగ్స్: సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నల్గొండకు వస్తారు. ప్రధాన కార్యక్రమాలు కాంగల్ మండలం చుట్టూ జరుగుతాయి. – మధ్యాహ్నం 3:30కి కాంగల్ మండలం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (AMC) యార్డ్‌లో HAM రోడ్ ప్రాజెక్టుల కోసం కమ్మరేటివ్ పైలాన్ (స్మారక స్తంభం)ని ఆవిష్కరిస్తారు. – తర్వాత వెంటనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో మొదటి దశ డ్రింకింగ్ వాటర్ సప్లై పనులకు శంకుస్థాపన చేస్తారు….

Read Full News

Telangana fee reimbursement: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ మనీ విడుదల.. ఇలా పొందండి! | తెలంగాణ వార్తలు

ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రూ.100 కోట్లు విడుదలతో మొదటి విడత ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇది SC, ST, BC, MBC, మైనారిటీ, దివ్యాంగ, EBC వర్గాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిధులు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయనీ, వారు కాలేజీలకు చెల్లించాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. హైదరాబాద్‌తో పాటు…

Read Full News

Rajanna Siricilla: రాజన్న ఆలయానికి కొత్త రూపు.. మరో వెయ్యేళ్లు నిలిచేలా భారీ నిర్మాణ పనులు..! | తెలంగాణ వార్తలు

శనివారం వేములవాడలో రాజన్న ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శృంగేరి పీఠం సూచనలు, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. ప్రతి పనికి…

Read Full News