ప్రభన్యూస్

Methane emissions: హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్.. ప్రపంచంలో 4వ పెద్ద మీథేన్ ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు |

 మీథేన్ ఉత్పత్తి వల్ల కలిగే మరో ప్రధాన నష్టం గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పాటు. ఇది శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుకి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెరగగలవు. లీచేట్ వల్ల మట్టి, నీటి కాలుష్యం తీవ్రమవుతాయి. స్థానిక వ్యవసాయం, జంతువులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. EDF, RMI రిపోర్టుల ప్రకారం ప్రపంచ మీథేన్ ఉత్పత్తిలో.. చెత్త నుంచి 20 శాతం వరకు వస్తోంది. హైదరాబాద్‌లో ఇది వాతావరణ సమస్యల్ని మరింత పెంచగలదు. అందువల్ల సిటీలో వేడి పెరిగే ప్రమాదం ఉంటుంది. మీథేన్ ఉత్పత్తి వల్ల కలిగే మరో ప్రధాన నష్టం గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పాటు. ఇది శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుకి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెరగగలవు. లీచేట్ వల్ల మట్టి, నీటి కాలుష్యం తీవ్రమవుతాయి. స్థానిక వ్యవసాయం, జంతువులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. EDF, RMI రిపోర్టుల ప్రకారం ప్రపంచ మీథేన్ ఉత్పత్తిలో.. చెత్త నుంచి 20 శాతం వరకు వస్తోంది. హైదరాబాద్‌లో ఇది వాతావరణ సమస్యల్ని మరింత పెంచగలదు. అందువల్ల సిటీలో వేడి పెరిగే ప్రమాదం ఉంటుంది.

మీథేన్ ఉత్పత్తి వల్ల కలిగే మరో ప్రధాన నష్టం గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పాటు. ఇది శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుకి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెరగగలవు. లీచేట్ వల్ల మట్టి, నీటి కాలుష్యం తీవ్రమవుతాయి. స్థానిక వ్యవసాయం, జంతువులపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. EDF, RMI రిపోర్టుల ప్రకారం ప్రపంచ మీథేన్ ఉత్పత్తిలో.. చెత్త నుంచి 20 శాతం వరకు వస్తోంది. హైదరాబాద్‌లో ఇది వాతావరణ సమస్యల్ని మరింత పెంచగలదు. అందువల్ల సిటీలో వేడి పెరిగే ప్రమాదం ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:32 am Digital Edition : Prabhanews