Tragic Accident: ఆటో ఢీ కొట్టడంతో 4 ఏళ్ల చిన్నారి మృతి.. పెళ్లిరోజే కన్నీటి రోజు..! | తెలంగాణ వార్తలు
Last Updated:Jun 28, 2026 8:33 AM IST వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా మారిపోయింది. News18 వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా…
