BRICS Summit 2026: పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ ‘చాయ్ పే చర్చ’.. వైరల్ అవుతున్న బ్రిక్స్ అన్‌సీన్ వీడియో! |
Last Updated:Sep 14, 2026 6:13 PM IST న్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సులో ప్రపంచ అగ్రనేతల మధ్య చోటుచేసుకున్న సరదా క్షణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా టీ తాగుతూ ముచ్చటించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. News18 భారత్ ఆతిథ్యమిచ్చిన 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఘనంగా ముగిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్…
