USA vs IRAN: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ నష్టం.. తీవ్రంగా తగ్గిన ఆయుధ నిల్వలు! |
Last Updated:Sep 15, 2026 11:11 AM IST USA vs IRAN: ఇరాన్‌తో జరిగిన యుద్ధం కారణంగా అమెరికా ఎదుర్కొన్న సైనిక, ఆర్థిక నష్టాల తీవ్రతపై యూఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ సంస్థ (US Government Watchdog) సమగ్ర అధికారిక నివేదికను విడుదల చేసింది. ఫైల్ ఫోటో ఈ యుద్ధం కారణంగా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల నిల్వలు గణనీయంగా పడిపోయాయని, కీలక ఆయుధాల పునరుద్ధరణలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక హెచ్చరించింది. ఏప్రిల్ 1…
