ప్రభన్యూస్

BRICS Summit 2026: పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ ‘చాయ్ పే చర్చ’.. వైరల్ అవుతున్న బ్రిక్స్ అన్‌సీన్ వీడియో! |


Last Updated:

న్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సులో ప్రపంచ అగ్రనేతల మధ్య చోటుచేసుకున్న సరదా క్షణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా టీ తాగుతూ ముచ్చటించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

News18
News18

భారత్ ఆతిథ్యమిచ్చిన 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఘనంగా ముగిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా అనేక దేశాల అగ్రనేతలు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. సదస్సు అధికారిక చర్చలతో పాటు అగ్రనేతల మధ్య నడిచిన ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఒక అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 6:25 pm Digital Edition : Prabhanews
BRICS Summit 2026: పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ ‘చాయ్ పే చర్చ’.. వైరల్ అవుతున్న బ్రిక్స్ అన్‌సీన్ వీడియో! |

Last Updated:Sep 14, 2026 6:13 PM ISTన్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సులో ప్రపంచ అగ్రనేతల మధ్య చోటుచేసుకున్న సరదా క్షణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా టీ తాగుతూ ముచ్చటించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.News18భారత్ ఆతిథ్యమిచ్చిన 18వ బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఘనంగా ముగిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా అనేక దేశాల అగ్రనేతలు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. సదస్సు అధికారిక చర్చలతో పాటు అగ్రనేతల మధ్య నడిచిన ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఒక అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు.మరింత చదవండి

Source link