Pakistan: పాక్‌లో ఇక సైన్యమే సుప్రీమ్? సంచలనంగా అసిమ్ మునీర్ కొత్త ప్లాన్.. భారత్‌కు ఎలాంటి నష్టం? |
Last Updated:Aug 19, 2026 4:00 PM IST పాకిస్థాన్ రాజకీయాల్లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ఇప్పటికే ఫీల్డ్ మార్షల్ హోదాతో పాటు విస్తృత అధికారాలు పొందిన అసిమ్ మునీర్ ప్రభావం మరింత పెరగబోతోందా? ఈ సంచలన ప్రతిపాదనల పూర్తి వివరాలు తెలుసుకోండి. Pakistan army chief Asim Munir (AFP Image) పాకిస్థాన్‌లో రాజకీయ, పాలనా వ్యవస్థను సమూలంగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేశ అత్యున్నత సైనిక…
