ప్రభన్యూస్

అశోక్ ధామ్ ఆలయంలో విషాదం.. తొక్కిసలాటలో 7 మంది మృతి

బీహార్లోని లఖిసరాయ్లోని అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 7 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వాళ్లందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. #Bihar #Ashokdhamtemple #Templestampede

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 9:14 am Digital Edition : Prabhanews