Cheapest Beer: వాటర్ బాటిల్ ధర కంటే అక్కడ చిల్డ్ బీరు రేటు తక్కువ.. రూ.16 కే సూపర్ కిక్ ఇస్తుంది |
Cheapest Beer: మద్యం తాగడం గతంలో వ్యాపకం ఉండేది. కాని రోజు రోజుకు ఫ్యాషన్‌గా మారి ఇప్పుడు వ్యసనంగా మారిపోయింది. అందుకే మద్యం ధరలు ఆహార వస్తువుల కంటే కూడా ఖరీదైపోతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, జెన్, వోడ్కా ఏదైనా సరే తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఆల్కహాల్‌కి డిమాండ్ పెరుగుతోంది. అయితే అక్కడ మాత్రం మద్యం మంచినీళ్ల కంటే చీప్‌గా లభిస్తోంది. అదేంటని ఆశ్చర్యపోకండి మేం చెప్పింది నిజమే.. మీరు చదువుతున్నది నిజమే….
