ఎర్ర సముద్రంలో భారతీయ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేంద్రం! |
Last Updated:Aug 04, 2026 10:58 PM IST యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. నౌక మునిగిపోగా, అందులోని 13 మంది భారతీయులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. News18 యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో (Red Sea) భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియాపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం పేలుడు పదార్థాలతో…
