Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్
Last Updated:Aug 03, 2026 12:31 PM IST Viral Video: నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది. + VIRAL VIDEO Viral Video: బంగారు నగల దుకాణంలో దొంగలు పడితే అంతా ఊడ్చుకెళ్తారు. కాని విచిత్రం ఏమిటంటే కర్నాటకలో…
