ప్రభన్యూస్

Chennai: భార్య వదిలేసిందని భర్త వికృత చేష్ట.. ఏకంగా 109 సార్లు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు! |

Last Updated:Aug 05, 2026 6:48 AM IST Chennai: భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న అక్కసుతో ఒక భర్త చేసిన పనులు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి.  తీవ్ర మానసిక ఒత్తిడిలో ఆయన చేసిన వికృత చేష్టకు విమానాశ్రయాలు భారీగా నష్టపోయాయి. ప్రతీకాత్మక చిత్రం విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను హడలెత్తించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 109 సార్లు విమానాలకు, పలు ప్రభుత్వ ఆస్తులకు బాంబు బెదిరింపులు…

Read Full News

Mark Zuckerberg Apologise: కేంద్రం సీరియస్.. తప్పులపై క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. అసలేం జరిగింది? |

Last Updated:Aug 05, 2026 5:08 PM IST భారత ప్రభుత్వం ముందు మెటా ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? జుకర్‌బర్గ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన అసలు వ్యవహారం ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోండి. Mark Zuckerberg Apologise భారత ప్రభుత్వంతో ఇటీవల జరిగిన కీలక చర్చల్లో మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లలో చోటుచేసుకున్న కొన్ని తీవ్రమైన లోపాలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణలు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బాలలపై లైంగిక…

Read Full News

True Story: తన అంత్యక్రియలకు హాజరైన వారికి 93 ఏళ్ల వృద్ధుడి మెసేజ్.. ధన్యజీవి అంటూ కీర్తిస్తున్న జనం |

Last Updated:Aug 05, 2026 9:03 AM IST True Story: మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని. News18 Trending News: మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయడం, లేదా ఎదుటి వాళ్ల దృష్టిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని…

Read Full News

Karnataka Politics: కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు |

Last Updated:Aug 05, 2026 9:33 AM IST Karnataka Politics: మంత్రి పదవులు ఆశించి భంగపడిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో రెబెల్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. జూన్ నెలలో సిద్ధరామయ్య స్థానంలో కర్ణాటక…

Read Full News

Yuva Sangam: యూత్ అలర్ట్.. జోరుగా యువసంఘం రిజిస్ట్రేషన్లు.. ప్రధాని మోదీ పిలుపుతో..! |

అర్హతలు, రిజిస్ట్రేషన్: 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువత ఈ కార్యక్రమానికి అర్హులు. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, NSS/NYKS వాలంటీర్లు, యువ ప్రొఫెషనల్స్ సహా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 18, 2026. అధికారిక పోర్టల్ https://ebsb.aicte-india.org ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. పోర్టల్‌లోకి వెళ్లి అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఆసక్తి ఉన్న రాష్ట్రం వంటి సమాచారం నమోదు చేసి…

Read Full News

Iran News: ఇరాన్‌పై భారీ దాడి.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరుగుతోంది? |

Last Updated:Aug 05, 2026 1:19 PM IST Iran News: పదే పదే బెదిరించడమే తప్ప.. చేతల్లో ఆ పని చెయ్యకపోతే, అవతలి వాళ్లు దాన్ని లైట్ తీసుకుంటారు. ట్రంప్ విషయంలో ఇరాన్ ఇదే చేస్తోంది. ఆయన పదే పదే బెదిరిస్తూ, వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి చాలా చూశాం అంటూ ఇరాన్ తేలిగ్గా తీసుకుంటోంది. మరోసారి ట్రంప్ అదే చేశారు. ఇరాన్‌పై భారీ దాడి.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ (Image – Reuters) రెండో ప్రపంచ…

Read Full News

Fact Check: విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది గమనించారా? | ట్రెండింగ్

Last Updated:Aug 05, 2026 11:40 AM IST Fact Check: ప్రధాని మోదీ తన గురించి గొప్పగా చెప్పమని ఎవర్నీ అడగరు. కానీ కొంతమంది ఆయన్ని అదే పనిగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు అతి చేస్తారు. ఒక్కోసారి వారి ఈ చర్యలు.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారతాయి. అలాంటి ఓ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి.. ప్రజలను అలర్ట్ చేసింది. విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది…

Read Full News

‘విజయ్ ఒక డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. DMK అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు! |

Last Updated:Aug 04, 2026 7:39 PM IST నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తన కుమారుడు ఉదయనిధి అరెస్ట్ కావడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడులో నడుస్తున్నది ‘జోకర్ల క్యాబినెట్’ అని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు. News18 కావేరీ జలాల నిరసనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం…

Read Full News

Iran vs USA: అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం? హార్ముజ్ జలసంధి ఓపెన్‌కు మార్గం సుగమం! |

Last Updated:Aug 04, 2026 10:15 PM IST అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాల మధ్య మంగళ లేదా బుధవారాల్లో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. News18 ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించడానికి అమెరికా, ఇరాన్ మధ్య త్వరలోనే…

Read Full News

Vehicles: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వీరికి పెట్రోల్, డీజిల్ బంద్! |

Last Updated:Aug 04, 2026 10:44 PM IST దేశంలో బీమా లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన చేసింది. ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసేలా కొత్త పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఐఆర్‌డీఏఐలను ఆదేశించింది. News18 మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. కానీ లక్షలాది వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం…

Read Full News